North Korea: దేశ చరిత్రలోనే అతిపెద్ద సవాల్ - Kim Jong un | Telugu Oneindia

2022-05-14 1

North Korea Covid Update As per reports | ఉత్తర కొరియాను జ్వరం ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. కాగా, ప్రపంచ వ్యాప్తంగా కరోనా మూడు దశల్లో విళయతాండం చేసినప్పటికీ కిమ్‌ ఏలుబడిలో ఉన్న కొరియాలో మాత్రం ఒక్క కేసూ నమోదవలేదు. అయితే తాజా పాజివ్‌ కేసులు వెలుగు చూస్తుండటంతో దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించడంతోపాటు లాక్‌డౌన్‌ ప్రకటించారు.


#NorthKorea
#COVID19
#KimJongun